: నారా లోకేష్ సైకిల్ యాత్ర వాయిదా

టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ చేపట్టాలనుకున్న 'యువ ప్రభంజనం' సైకిల్ యాత్ర వాయిదా పడింది. జాతీయ స్థాయిలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో, యాత్రను వాయిదా వేశారు. షెడ్యూల్ ప్రకారం సైకిల్ యాత్ర ఈ నెల 16న హిందూపురం నుంచి ప్రారంభించాల్సి ఉంది. వారం రోజుల తర్వాత అంటే... ఈ నెల 21 తర్వాత యాత్ర మొదలయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

More Telugu News