: జిల్లాలు, మండలాల వారీగా బడ్జెట్ ప్రకటించాలి: జేపీ

ముందు బడ్జెట్ మీద అవగాహన పెంచుకుని జిల్లాలు, మండలాల వారీగా బడ్జెట్ ను ప్రకటించాలని లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ అన్నారు. జిల్లాల వారీగా బడ్జెట్ కేటాయింపులు చేస్తే ప్రస్తుత సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం రూ.27 వేల కోట్లు ఖర్చు చేస్తోందని, మద్యం అమ్మకాలపై పన్నుల రూపంలో ప్రభుత్వం రూ.20 వేల కోట్లు రాబడుతోందన్నారు. అయితే, మద్యం అమ్మకాలను ప్రభుత్వం ఓ ఆదాయ మార్గంగానే భావిస్తోందని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేపీ అన్నారు.

More Telugu News