: నేడు భువనేశ్వర్ లో రాహుల్ పర్యటన

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహల్ గాందీ నేడు ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో పర్యటించనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా రాహుల్ నిన్న ఒడిశాకు వచ్చారు. ఇదే రాష్ట్రంలో రేపు మోడీ సభ జరగనుంది.

More Telugu News