: చంద్రబాబు వల్లే బీజేపీ వైఖరి మారింది: ఎంపీ పొన్నం

తెలంగాణ విషయంలో రేణుకా చౌదరి లాంటి వారు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. బీజేపీకి చంద్రబాబు క్లోజ్ అయిన తర్వాత... బీజేపీ వైఖరిలో మార్పు వచ్చిందని అన్నారు. తెలంగాణ ఏర్పడకుండా ప్రయత్నాలు ముమ్మరం చేసిన చంద్రబాబును టీటీడీపీ నేతలు ఎందుకు నిలువరించలేకపోతున్నారని ప్రశ్నించారు.

More Telugu News