సమైక్యాంధ్రప్రదేశ్ కు మద్దతుగా సీమాంధ్ర డాక్టర్లు ఉద్యమ బాట పట్టారు. రేపటి నుంచి అత్యవసర సేవలు మినహా అన్ని సేవలు నిలిపివేస్తున్నట్టు వైద్యుల సంఘం ప్రకటించింది.