: వైట్ హౌస్ లోకి చొరబడే యత్నం

ఒక వ్యక్తి.. భుజానికి రెండు బ్యాగులను తగిలించుకున్నాడు. అత్యంత భద్రతతో ఉండే అమెరికా అధ్యక్షుడి కార్యాలయం వైట్ హౌస్ వద్దకు ధైర్యంగా వచ్చాడు. కంచె దాటుకుని లోపలికి చొరబడేందుకు ప్రయత్నించాడు. దీన్ని అక్కడున్న గార్డులు పసిగట్టారు. క్షణాల్లోనే అతడిని పట్టేసుకున్నారు. అతడి భుజానికి ఉన్న బ్యాగులను క్షుణ్ణం తనిఖీ చేశారు. ఇది నిన్న (భారతీయ కాలమానం ప్రకారం రాత్రి) జరిగింది. ఈ ఘటన అనంతరం వైట్ హౌస్ చుట్టుపక్కల భద్రతను కట్టుదిట్టం చేశారు.

More Telugu News