: అర్థరాత్రి నుంచి మున్సిపల్ కార్మికుల సమ్మె

సచివాలయంలో మంత్రి మహీధర్ రెడ్డితో జరిగిన మున్సిపల్ కార్మిక సంఘాల చర్చలు విఫలమయ్యాయి. దీంతో శుక్రవారం అర్థరాత్రి నుంచి సమ్మె చేస్తున్నట్లు పారిశుద్ధ్య కార్మిక సంఘాల నాయకులు ప్రకటించారు. తమ డిమాండ్లను పరిష్కరించేవరకు విధులకు హాజరయ్యేది లేదని వారు తేల్చిచెప్పారు.

More Telugu News