: ఖాళీ బ్యాలెట్ పేపర్ వేసిన కాంగ్రెస్ ఎమ్యెల్యే
గుంటూరు జిల్లా మంగళగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే కమల రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయలేదు. ఎవరకీ ఓటు వేయకుడా తన ఖాళీ బ్యాలెట్ పేపర్ ను మాత్రమే బాక్సులో వేశారు. రాష్ట్ర విభజన ప్రక్రియ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో విధంగా వ్యవహరిస్తుండటం గమనార్హం.