కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అవిశ్వాసం నోటీసును లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ కు అందజేశారు.