: శుక్రవారం సాయంత్రం కేంద్ర మంత్రి వర్గం ప్రత్యేక సమావేశం

శుక్రవారం సాయంత్రం కేంద్ర మంత్రి వర్గం ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్వవస్థీకరణ బిల్లుపై చర్చించనున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

More Telugu News