: సుప్రీంలో రేపు పయ్యావుల పిటిషన్ పై విచారణ?

రాష్ట్ర విభజన తీరును వ్యతిరేకిస్తూ టీడీపీ నేత పయ్యావుల కేశవ్ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో రేపు విచారణకు వచ్చే అవకాశముందని తెలుస్తోంది. మొత్తం కోర్టులో ఎనిమిది పిటిషన్లు దాఖలవగా అందులో ఒకటి పయ్యావుల పిటిషన్. విభజన బిల్లుపై రేపు ప్రత్యేకంగా కేంద్ర క్యాబినెట్ సమావేశం కానుంది. ఇటు పిటిషన్లపై సుప్రీం ఏమి చెబుతుందా అనేది ఉత్కంఠగా మారింది.

More Telugu News