: ముఖ్యమంత్రితో నేతల భేటీ

సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పలువురు నేతల భేటీలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రితో ఎమ్మెల్యేలు కన్నబాబు, కాటసాని, వీరశివారెడ్డి, రాంబాబు, ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతానికి భేటీ అయ్యారు.

More Telugu News