పార్లమెంటులో టీబిల్లుకు మద్దతు తెలపాలని కోరడానికి... ఈసాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ భేటీ అవుతున్నారు. ఈ సాయంత్రం 4 గంటలకు వీరిద్దరి సమావేశం జరగనుంది.