: ఈ రోజు సాయంత్రం కేంద్ర కేబినెట్ సమావేశం.. టేబుల్ ఐటెంగా టీబిల్లు

ఈ రోజు మధ్యాహ్నం జీవోఎం భేటీ అనంతరం, సాయంత్రం 5.30 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఈ భేటీలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు ప్రతిపాదించిన డిమాండ్లను జీవోఎం కేబినెట్ ముందు ఉంచబోతోంది. సమావేశం అనంతరం, విభజనకు సంబంధించి కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. ఈ సమావేశంలో టీబిల్లును యథాప్రకారం టేబుల్ ఐటెంగా తీసుకువచ్చే అవకాశాలున్నాయని సమాచారం.

More Telugu News