: ఢిల్లీ నుంచి ముంబై బయలుదేరిన చంద్రబాబు

టీబిల్లు పార్లమెంటుకు రానున్న నేపథ్యంలో దేశ రాజధానిలో బిజీ బిజీగా గడుపుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం ఢిల్లీ నుంచి ముంబై బయలుదేరారు. ఇవాళ ముంబైలో శివసేన నేతలను కలసి... రాష్ట్ర విభజనతో ఇరు ప్రాంత ప్రజలకు జరగనున్న నష్టాన్ని వారికి వివరించనున్నారు. అంతేకాకుండా, కాంగ్రెస్ అధిష్ఠానం ఒంటెత్తు పోకడలను వారి దృష్టికి తీసుకురానున్నారు.

More Telugu News