కోల్ కతాలోని రేస్ కోర్స్ గ్రౌండ్ లో రేపు బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రయాణించే హెలికాప్టర్ దిగేందుకు వీల్లేదని సైన్యం పేర్కొంది. హెలికాప్టర్ దిగేందుకు సైన్యం నిరాకరించిందని సమాచారం.