: పాక్ జైల్లో భారత ఖైదీ మృతి

పాకిస్థాన్ లోని కరాచీలో ఉన్న లంధీ జైలులో భారత ఖైదీ కిషోర్ భగవాన్ భాయ్ మరణించాడు. విషయం తెలుసుకున్న జైలు అధికారులు వెంటనే అతడి మృతదేహాన్ని పోస్టు మార్టమ్ కోసం పంపించారు. నివేదిక వచ్చాక అతని మరణానికి గల కారణాలు తెలియనున్నాయి. గతేడాది డిసెంబర్ లో జైలు నుంచి తప్పించుకున్న కిషోర్ మళ్లీ అరెస్టయ్యాడు.

More Telugu News