: ప్రధానితో కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ బృందం సమావేశం

ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తో టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు ఢిల్లీలో భేటీ అయ్యారు. పార్టీ బృందంతో కలసి సమావేశమైన కేసీఆర్ విభజన బిల్లుపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటులో బిల్లును పెట్టకుండా ఉండేందుకు సీమాంధ్రులు చేస్తున్న ప్రయత్నాలను ప్రధానికి వివరించనున్నారు.

More Telugu News