: మోడీపై మండిపడ్డ రాజ్ ఠాక్రే
మహారాష్ట్రలో బీజేపీ, శివసేన పార్టీల మధ్య దశాబ్దాల బంధానికి పునాది వేసిన దివంగత నేత బాల్ ఠాక్రే గురించి మోడీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకని? అని మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే ప్రశ్నించారు. అలాగే, మోడీ మహారాష్ట్రకు వచ్చినప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి మాట్లాడడంపై కూడా రాజ్ ఠాక్రే అభ్యంతరం వ్యక్తం చేశారు. దానికి బదులుగా శివాజీ గురించి మాట్లాడాలని సూచించారు.