: సీఎంతో గంటా, జేసీ భేటీ

హైదరాబాదులోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మంత్రి గంటా శ్రీనివాసరావు, కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి సమావేశమయ్యారు. విభజన బిల్లు, రాజ్యసభ అభ్యర్థుల అంశంపై వారు చర్చిస్తున్నట్లు సమాచారం.

More Telugu News