: కాసేపట్లో టి.బిల్లుతో ఢిల్లీ బయలుదేరనున్న విమానం

రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు నివేదికను ఈ తెల్లవారుజామున 4 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి తరలించారు. బిల్లు ప్రతులను మొత్తం 35 బండిళ్లుగా ప్యాకింగ్ చేసి అన్నింటికి సీళ్లు వేశారు. భద్రత మధ్య వీటిని ప్రత్యేకవాహనంలో విమానాశ్రయానికి తరలించారు. 6.45 గంటలకు బయలుదేరే విమానంలో బిల్లు ప్రతులను ఢిల్లీకి పంపుతున్నారు.

More Telugu News