: తీర్మానం తెల్లకాగితం కాదు.. సమైక్య బ్రహ్మాస్త్రం: సీఎం

తీర్మానమంటే చిత్తు కాగితమని కొందరంటున్నారని... అది రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే బ్రహ్మాస్త్రమని ముఖ్యమంత్రి కిరణ్ చెప్పారు. అది తెల్ల కాగితమయితే అందరూ ఎందుకు వణుకుతున్నారని ప్రశ్నించారు. బిల్లు తిరస్కారానికి గురైన కొన్ని నిమిషాల్లోనే ఇక్కడ కేసీఆర్, ఢిల్లీలో దిగ్విజయ్ సింగ్ ఎందుకు బయటకు వచ్చారని... వారికి అంత భయమెందుకని ఎద్దేవా చేశారు. వీరంతా ప్రజలను మభ్యపెట్టేందుకే ఇలా మాట్లాడుతున్నారని చెప్పారు.

More Telugu News