: రేపు సాయంత్రం 7.30 గంటలకు రాష్ట్రపతితో చంద్రబాబు భేటీ

రేపు ఉదయం తమ పార్టీ ముఖ్య నేతలతో ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు రాష్ట్రపతి అపాయింట్ మెంట్ లభించింది. రేపు సాయంత్రం 7.30 గంటలకు వీరు రాష్ట్రపతితో భేటీ అవుతున్నారు.

More Telugu News