: రేపు ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమ పార్టీ ముఖ్య నేతలతో కలసి రేపు ఉదయం 6 గంటలకు ఢిల్లీ వెళుతున్నారు. వీరంతా హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరుతారు. ఈ సందర్భంగా ఆయన పలువురు జాతీయ నాయకులతో భేటీ అవుతారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ కుటిల రాజకీయాలను ఆయన ఎండగట్టనున్నారని సమాచారం. దీనికి తోడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కూడా కలవాలని... ఆయన అపాయింట్ మెంట్ కోరారు.

More Telugu News