: హేమమాలిని, ధర్మేంద్ర కూతురు వివాహం నేడే

బాలీవుడ్ నటీనటుల జంట ధర్మేంద్ర, హేమమాలిని గారాలపట్టి అహనా డియోల్ వివాహం వైభవ్ వోహ్రాతో నేడు ముంబైలో జరుగుతోంది. 5వ తేదీన ఢిల్లీలో వివాహ రిసెప్షన్ ఉంటుంది. దీనికి గుజరాత్ సీఎం నరేంద్రమోడీ సహా ప్రముఖులు హాజరవుతారని సమాచారం. పంజాబీ సంప్రదాయంలో చిన్న కూతురి వివాహం చూసి హేమమాలిని మురిసిపోతున్నారు. తాను ధర్మేంద్రను వివాహం చేసుకున్నప్పుడు దీన్ని మిస్సయ్యానని ఆమె చెప్పారు. వైభవ్ వోహ్రా ఢిల్లీకి చెందిన వ్యపారవేత్త.

More Telugu News