: శాసనమండలి నిరవధిక వాయిదా

రాష్ట్ర శాసనమండలి నిరవధికంగా వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లును తిరస్కరించిన అనంతరం, మండలి ఛైర్మన్ చక్రపాణి శాసనమండలిని నిరవధికంగా వాయిదా వేశారు.

More Telugu News