: మెజార్టీ నిర్ణయం తెలియాలంటే ఓటింగ్ జరగాలి: దేవినేని ఉమ

రాష్ట్ర విభజనపై మెజార్టీ నిర్ణయం తెలియాలంటే సభలో కచ్చితంగా ఓటింగ్ నిర్వహించాలని టీడీపీ నేత దేవినేని ఉమ తెలిపారు. సమయం మించిపోతున్నందున స్పీకర్ నాదెండ్ల మీనమేషాలు లెక్కపెట్టకుండా వెంటనే ఓటింగ్ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ రోజు అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ఉన్న పలువురు సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు జై సమైక్యాంధ్ర నినాదాలు చేశారు.

More Telugu News