: బాపూఘాట్ వద్ద నివాళులర్పించిన గవర్నర్

జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా బాపూఘాట్ వద్ద గవర్నర్ నరసింహన్ నివాళులర్పించారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స, తదితరులు కూడా బాపూఘాట్ వద్ద నివాళులర్పించారు.

More Telugu News