: స్పీకర్ ఛాంబర్ లో బైఠాయించిన సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు

సీమాంధ్ర ప్రాంతానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు గంట నుంచి స్పీకర్ ఛాంబర్ లో బైఠాయించారు. బిల్లుపై గడువు ముగియనున్న కారణంగా తక్షణం సభను సమావేశపరిచి ఓటింగ్ జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

More Telugu News