: విద్వేషాలతో కాకుండా ప్రేమానురాగాలతో సమైక్యాంధ్ర సాధిస్తాం: లగడపాటి

అసత్య ప్రచారాలతో ప్రజల్లో విద్వేషాలు రగల్చకుండా, ప్రేమానురాగాలతో సమైక్యాంధ్రను సాధిస్తామని ఎంపీ లగడపాటి రాజగోపాల్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ ఎదురుగా విద్యార్థి జేఏసీ సామూహిక సమైక్య దీక్ష చేపట్టిన సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు ముందుండి ఉద్యమాన్ని నడిపించాలని కోరారు.

More Telugu News