: కుట్రలను తిప్పికొడతాం: రాజనరసింహ

రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు ఎవరెన్ని కుట్రలు పన్నినా వాటిని తిప్పికొడతామని ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. విభజన బిల్లుపై చర్చకు గడువు పెంచాలని కోరడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవచ్చని భావిస్తున్నారని.. ఎన్ని కుట్రలు పన్నినా ఆగదన్నారు.

More Telugu News