: గాంధీభవన్లో ముఖ్యమంత్రికి తెలంగాణ సెగ

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి గాంధీభవన్లో తెలంగాణ వాదుల నుంచి నిరసనలు ఎదురయ్యాయి. గణతంత్రదిన వేడుకల్లో పాల్గొనేందుకు సీఎం రాగా.. 'సీఎం గో బ్యాక్' అంటూ తెలంగాణ నేతలు నినాదాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ప్రతిగా అక్కడే ఉన్న సమైక్యవాదులు కూడా నినాదాలు చేశారు.

More Telugu News