: ముఖ్యమంత్రితో ఎంపీలు రాయపాటి, సాయి ప్రతాప్ భేటీ
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో ఎంపీలు రాయపాటి, సాయిప్రతాప్ సీఎం క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. విభజన బిల్లు తప్పులతడకగా ఉందంటూ వెనక్కి పంపాలన్న టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండుతో సీఎం సభాపతికి ఈ రోజు అధికారికంగా నోటీసు ఇచ్చారు. ఈ ఆశ్చర్యకర నిర్ణయంపైనే వారు సీఎంతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.