: టీమిండియా, కివీస్ ఉత్కంఠ పోరు టై!

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడో వన్డే టై అయింది. నిర్ణీత 50 ఓవర్లలో రెండు జట్లు 314 పరుగులు చేయడంతో మ్యాచ్ డ్రాగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 314 పరుగులకు ఆలౌట్ కాగా, అనంతరం బ్యాటింగ్ చేసిన భారత జట్టు తడబడి నిలబడింది. టీమిండియాలో ధోనీ(50), అశ్విన్(65), జడేజా(66)లు అర్ధ సెంచరీలతో రాణించగా జడేజా చివరివరకు నిలిచి మ్యాచ్ ను టై చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఉత్కంఠ రేపిన చివరి ఓవర్లో 17 పరుగులు సాధించి జడేజా భారత జట్టు ఆశలు సిరీస్ లో సజీవంగా ఉండేలా చేశాడు.

More Telugu News