: ఖమ్మంలో మావోయిస్టు పోస్టర్ల కలకలం

ఖమ్మం జిల్లాలో కనుమరుగైపోయారనుకుంటున్న మావోయిస్టులు తమ ఉనికిని చాటుకుంటున్నారు. చర్ల మండలం దానవాయి పేటలో మావోయిస్టుల పేరుమీద వెలసిన కొన్ని పోస్టర్లు ఆ జిల్లాలో కలకలం రేపుతున్నాయి. ఖమ్మం జిల్లాలో చేపట్టిన ఆర్మీ రిక్రూట్ మెంట్ ను తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. గిరిజనులపై వేధింపులను పోలీసులు ఆపాలని లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు హెచ్చరించారు.

More Telugu News