: బిల్లును తిరస్కరిస్తూ తీర్మానం చేయాలి: పయ్యావుల డిమాండ్

అసెంబ్లీలో చర్చిస్తున్న టీబిల్లును తిరస్కరిస్తూ తీర్మానం చేయాలని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి శాసనసభ స్పీకర్ కు సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేల తరఫున నోటీసు ఇస్తామని చెప్పారు. ఈ రోజు ఆయన హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు.

More Telugu News