: మంత్రి బాలరాజు ఇంటి ముట్టడి

విశాఖ జిల్లా పాడేరులో మంత్రి బాలరాజు ఇంటిని వైఎస్సార్సీపీ కార్యకర్తలు ముట్టడించేందుకు ప్రయత్నించారు. వారిని మంత్రి బాలరాజు అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో వారికి, వైఎస్సార్సీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

More Telugu News