: ఫిల్మ్ చాంబర్ నుంచి ప్రారంభమైన అక్కినేని అంతిమయాత్ర

అక్కినేని భౌతికకాయాన్ని కడసారి దర్శించుకునేందుకు వస్తున్న అభిమానులతో ఫిలిం చాంబర్ జన సంద్రంగా మారింది. అంతిమ యాత్రలో పాల్గొనేందుకు అభిమానులు అశేషంగా తరలివచ్చారు. ఫిల్మ్ చాంబర్ నుంచి అక్కినేని అంతిమ యాత్ర మొదలైంది. అంతిమ యాత్ర ఫిల్మ్ నగర్, జూబ్లీ హిల్స్ మీదుగా అన్నపూర్ణ స్టూడియోకి చేరుకుంటుంది.

More Telugu News