: బీఏసీ నిర్ణయాన్ని స్పీకర్ అమలుపరచడం లేదు: గుండా మల్లేష్
అసెంబ్లీలో వాయిదాల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఈ నేపథ్యంలో సీపీఐ ఎమ్మెల్యే గుండా మల్లేష్ ఏకంగా స్పీకర్ నే టార్గెట్ చేశారు. బీఏసీలో తీసుకున్న నిర్ణయాన్ని స్పీకర్ నాదెండ్ల అమలు చేయడం లేదంటూ ఘాటైన విమర్శలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో సభను వాయిదా వేయకుండా... వెంటనే టీబిల్లుపై చర్చను చేపట్టాలని డిమాండ్ చేశారు.