: భారతీయ జనతా పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమైన కిషన్ రెడ్డి

హైదరాబాదులో బుధవారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతలు, కార్యకర్తలతో ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. పార్టీ ముఖ్య నేతలు రామారావు, విద్యాసాగర్ రావు ఈ భేటీలో పాల్గొన్నారు. అన్ని జిల్లాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశానికి వచ్చారు.

More Telugu News