: కమీషన్ పెంచాలంటూ పెట్రోలు బంకుల బంద్ కు పిలుపు

పెట్రోలు, డీజిల్ అమ్మకాలపై కమీషన్ పెంచాలని కోరుతూ భారత పెట్రోలు బంకుల డీలర్లు సమ్మెకు రంగం సిద్ధం చేస్తున్నారు. తమ డిమాండ్లపై ఈ నెల 22లోగా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే 23 నుంచి సరఫరా బంద్ చేస్తామని బంకుల డీలర్ల సమాఖ్య అల్టిమేటం జారీ చేసింది.

More Telugu News