: పార్టీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు భేటీ

పార్టీ ఎమ్మెల్యేలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. ముసాయిదా బిల్లు చర్చ సమయంలో శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. బిల్లులోని అంశాలను ఎత్తి చూపేందుకు సమగ్రంగా అధ్యయనం చేయాలని పార్టీ ఎమ్మెల్యేలకు బాబు సూచించారు.

More Telugu News