: సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి అస్వస్థత

సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అస్వస్థతకు గురైనట్టు సమాచారం. దీంతో సీఎం శాసనసభకు చేరుకోలేదు. కాగా ఈరోజు ఆయన గైర్హాజరయ్యే అవకాశమున్నట్టు తెలుస్తోంది .

More Telugu News