: మంత్రి గీతారెడ్డికి తప్పిన ముప్పు

మెదక్ జిల్లా సిద్ధిపేటలో గౌతమబుద్ధుని విగ్రహావిష్కరణలో చిన్న అపశృతి చోటు చేసుకుంది. విగ్రహావిష్కరణ సమయంలో స్టేజీ కుప్పకూలిపోయింది. దీంతో స్టేజిపై ఉన్నవారంతా కిందపడ్డారు. ఈ ఘటనలో మంత్రి గీతారెడ్డి, ఎమ్మెల్యే ఫారూఖ్ హుస్సేన్ కి స్వల్ప గాయాలయ్యాయి.

More Telugu News