: కడప అటవీ ప్రాంతంలో ముగ్గురు స్మగ్లర్ల అరెస్ట్

కడప జిల్లా పరిధిలోని ఒంటిమిట్ట అటవీ ప్రాంతంలో ఇవాళ ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తోన్న ముగ్గురు స్మగ్లర్లు పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి 200 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఇవాళ ఉదయం జిల్లాలోని కొత్త మాధవరం ప్రాంతంలోనూ ఎర్రచందనం స్మగ్లర్లు పట్టుబడిన సంగతి తెలిసిందే.

More Telugu News