: టీడీఎల్పీలో తెలంగాణ టీడీపీ నేతల భేటీ

టీడీఎల్పీ కార్యాలయంలో తెలుగుదేశం తెలంగాణ నేతలు భేటీ అయ్యారు. అసెంబ్లీలో చర్చకు రానున్న తెలంగాణ బిల్లు, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు.

More Telugu News