: బీజేపీలో చేరిన కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి

కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి ఆర్.కె.సింగ్ ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరారు. 1975 బీహార్ ఐఏఎస్ క్యాడర్ కు చెందిన సింగ్ 2011లో కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా నియమితులై .. ఈ ఏడాది జూన్ 30న పదవీ విరమణ చేశారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మంత్రివర్గంలో స్థానం పొందేందుకు అవకాశం వచ్చినా వెళ్లలేదు. పాట్నాలో జరిగిన మోడీ హుంకార్ ర్యాలీ విషయంలో నీతిశ్ కు, సింగ్ కు మధ్య విభేదాలొచ్చాయి.

More Telugu News