: డిగ్గీ రాజాతో విడివిడిగా మంతనాలాడిన నేతలు

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ తో తెలంగాణ ప్రాంత నేతలు విడివిడిగా భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని లేక్ వ్యూ అతిథి గృహంలో మల్లు భట్టి విక్రమార్క, మర్రి శశిధర్ రెడ్డి విడివిడిగా భేటీ అయి విభజన బిల్లుపై అసెంబ్లీలో వ్యవహరించాల్సిన వ్యూహంపై చర్చించారు. మరో వైపు బిల్లుపై సీమాంధ్ర నేతలు చూపించే న్యాయపరమైన చిక్కులపై పరిష్కారాలు అన్వేషించాలని పీసీసీ లీగల్ సెల్ ను దిగ్విజయ్ ఆదేశించారు.

More Telugu News