: సీఎస్ పై సభాహక్కుల నోటీసిచ్చిన పార్టీలు
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసును టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన తెలంగాణ నేతలు స్పీకర్ కు అందజేశారు. తెలంగాణ బిల్లును రాష్ట్రపతి రాష్ట్రానికి పంపినా సీఎస్ సహకరించట్లేదని, ఆ రకంగా సీఎస్ సభలోని సభ్యుల హక్కులను హరిస్తున్నారని వారు నోటీసులో ఆరోపించారు.