: మరోసారి వాయిదా పడిన శాసనసభ
వాయిదా అనంతరం ప్రారంభమైన శాసనసభ మరో అరగంట పాటు వాయిదా పడింది. సీపీఎం ప్రవేశపెట్టిన తుపాను నష్టం, బాధితులకు నష్ట పరిహారం వాయిదా తీర్మానంపై చర్చను చేపడుతున్నట్టు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. అయితే ఇరు ప్రాంతాల ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేస్తుండటంతో, స్పీకర్ సభను అరగంట పాటు వాయిదా వేశారు.